ఆంధ్రప్రదేశ్ న్యూస్

అక్టోబర్ 7, 2008

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సౌరవ్‌ గంగూలీ

Filed under: 1 — manyasima @ 12:29 అపరాహ్నం

బంగళూరు: రిటైర్మెంట్‌పై వస్తున్న వూహాగానాలకు తెరదించుతూ భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ సౌరవ్‌గంగూలీ తన రిటైర్మెంట్‌ను ప్రకటించారు. ఆస్ట్రేలియాతో జరుగనున్న టెస్ట్‌ క్రికెట్‌ తర్వాత తాను క్రికెట్‌ నుంచి తప్పుకుంటానని గంగూలీ ఉద్వేగంగా చెప్పారు. ఈ సిరీస్‌ గెలుపుతో కెరీర్‌ను ముగిస్తానని ఆయన చెప్పారు. ఇప్పటివరకూ తనకు సహకరించిన వారందరకీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

వ్యాఖ్యానించండి »

ఇప్పటి వరకు కామెంట్లు లేవు.

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Theme: Banana Smoothie. WordPress.com లో Blog పెట్టుము.

Follow

Get every new post delivered to your Inbox.